Header Banner

తక్కువ ధరలో అదిరిపోయే SUVలు! టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్‌లలో ఏది బెస్ట్ ?

  Sat May 03, 2025 11:28        Business

నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్... ఈ రెండు కార్లు వాటి బ్రాండ్‌ల తరఫున మార్కెట్లో మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే కార్లు ఎప్పుడూ మార్కెట్‌కు శుభవార్లనే అందిస్తున్నాయి. కానీ, కొనేటప్పుడు ఏది బెస్టో తేల్చుకోవడం మాత్రం కాస్త కష్టమే. నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ రెండు కాంపాక్ట్ SUVలలో ఏది బెటరో చెప్పడానికి ఓ సారి రెండింటినీ పోల్చి చూద్దాం.

నిస్సాన్ మాగ్నైట్ SUV ధర రూ.6.14 లక్షల నుంచి రూ.11.76 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది విసియా, విసియా ప్లస్, అస్సెంటా & ఎన్-కనెక్టాతో సహా అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో నిస్సాన్ కంపెనీ ఎక్కువగా అమ్ముతున్న కార్లలో ఇది ఒకటి.

" టైర్ కంపెనీలు దాచే సీక్రెట్స్ ఇవే..అవి తెలిస్తే తరచుగా మార్చాల్సిన పనిలేదు..ఈ టిప్స్‌తో వాటి లైఫ్ పెరుగుతుంది" కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారు ధర రూ.6.12 లక్షల నుంచి రూ.9.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది ప్యూర్, ప్యూర్ (ఓ), క్రియేటివ్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ఎస్‌తో సహా మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. అన్ని బ్రాండ్‌లను దాటుకుని దేశంలో భారీ సంఖ్యలో అమ్ముడవుతున్న SUVలలో ఇది ఒకటి.


2024 అప్‌డేటెడ్ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ SUV 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 87 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG ఇంజిన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. "35 కి.మీల వరకు మైలేజ్.. భారతదేశంలో తక్కువ ధరలో పేద-మిడిల్ క్లాస్ వారికి టాప్ బెస్ట్ కార్లు ఇవే! " కొత్త నిస్సాన్ మాగ్నైట్ కారు పవర్ ఫుల్ రెండు పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంది. 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NissanMagnite #TataPunch #CompactSUV #BudgetCars #CarComparison #SUVBattle #BestSUV2024